Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో భారి వర్షం

Adilabad: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Sandeep Eggoju
Published on: 28 Jun 2021 1:34 PM IST
Heavy Rain in Adilabad District
X

ఆదిలాబాద్ జిల్లలో భారి వర్షం (ఫైల్ ఇమేజ్)

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇచ్చోడ మండల కేంద్రంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీలో వర్షపు నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరింది. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వారు రాత్రంతా నీటిలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story