TS Rains: తెలంగాణకు భారీ వర్షసూచన.. రెండు గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం

TS Rains: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరిక

Dhatripriya
Updated on: 6 May 2023 7:45 PM IST
Heavy Rain Forecast For Telangana
X

TS Rains: తెలంగాణకు భారీ వర్షసూచన.. రెండు గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం

TS Rains: రానున్న రెండు గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. భారీ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలకు అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ.

Dhatripriya

Dhatripriya

Next Story