Weather Report: తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Weather Report: గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Jun 2024 8:59 AM IST
Heavy rain forecast for many districts of Telangana
X

Weather Report: నేడు దంచికొట్టనున్న భారీ వర్షం..తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

Weather Report: తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది. మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story