తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణకు భారీ వర్ష సూచన
x
Highlights

-తెలంగాణకు వర్ష సూచన -వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి.. -ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన,ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది. మరోవైపు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైద్రబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పండి. కోఠి, కాచిగూడ, హిమాయత్ నగర్, అంబర్ పేట, నారాయణగూడ, జీడిమెట్ల, బంజారాహిల్స్, ప్రాంతాలు జలమయమైయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories