Raj Bhavan: రాజ్‌భవన్‌ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

Raj Bhavan: ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు

Jyothi
Published on: 7 Dec 2022 11:48 AM IST
Heavy Police Deployment Near Raj Bhavan
X

Raj Bhavan: రాజ్‌భవన్‌ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

Raj Bhavan: గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాజ్‌భవన్‌ ముట్టడికి సీపీఐ పిలుపునిచ్చింది. రాజ్‌భవన్‌ వైపు దూసుకువచ్చిన సీపీఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సీపీఐ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. రాజ్‌భవన్‌ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

Jyothi

Jyothi

Next Story