Taliperu Project: తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటు

*12 గేట్లు ఎత్తి 23,161 క్యూసెక్కుల నీరు విడుదల

Rama Rao
Published on: 23 Sept 2022 12:17 PM IST
Heavy Inflow of Flood Water into Taliperu Project
X

Taliperu Project: తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటు

Taliperu Project: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 23 వేల 161 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 73.09 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 25వూల 214 వేల క్యూసెక్కులు కాగా అవుట్‌ ఫ్లో 23వేల 161 క్యూసెక్కులుగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story