శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Shamshabad Airport: *కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికురాలి నుంచి బంగారం స్వాధీనం

Sriveni Erugu
Updated on: 16 Jun 2022 3:54 PM IST
Heavy gold seizure at Shamshabad airport
X

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి ఒక కేజీ 6వందల 46 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ 86 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story