Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Shamshabad: బంగారాన్ని స్వాధీనం చేసుకున్నకస్టమ్స్ అధికారులు

Shekhar G
Published on: 19 Aug 2023 11:08 AM IST
Heavy Gold Seizure At Shamshabad Airport
X

Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడింది. బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 510.5 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీసీ పవర్ సప్లై మిషిన్‌లో దాచి తీసుకుని వస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story