Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Shamshabad Airport: 14.906 కిలోల బంగారం పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

Dhatripriya
Published on: 23 Feb 2023 10:29 AM IST
Heavy Gold Seez At Shamshabad Airport
X

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. 14.906 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సుడాన్ నుంచి వచ్చిన నలుగురుని అరెస్ట్ చేశారు. బంగారం విలువ 7.90 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. షూ, టై, బ్యాగుల్లో బంగారం దాచి తెచ్చారు సుడాన్ దేశస్తులు.

Dhatripriya

Dhatripriya

Next Story