Musi Project: మూసీ ప్రాజెక్టుకు వరద పోటు.. మూడు అడుగుల మేర ఐదు గేట్ల ఎత్తివేత

Musi Project: జియాగూడ వద్ద మూసీ నది ఒడ్డున.. గుడిసెల్లో నివస్తున్న వారిని తరలిస్తున్న అధికారులు

Jyothi
Published on: 26 July 2023 9:01 AM IST
Heavy Flood Water to Musi Project Gates open
X

 Musi Project: మూసీ ప్రాజెక్టుకు వరద పోటు.. మూడు అడుగుల మేర ఐదు గేట్ల ఎత్తివేత

Musi Project: మూసీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. మూడు అడుగుల మేర ఐదు గేట్ల ఎత్తివేత దిగువకి నీరు విడుదల చేస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 11వేల 45 క్యూసెక్కులు కాగా... అవుట్ ఫ్లో 9వేల7వందల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో బల్దియా అధికారులు అప్రమత్తమైయ్యారు. జియాగూడ వద్ద మూసీ నది ఒడ్డున ..గుడిసెల్లో నివస్తున్న వారిని అధికారులు తరలిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story