Kinnerasani Project: కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Kinnerasani Project: ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు

Shekhar G
Published on: 19 July 2023 2:20 PM IST
Heavy Flood Water For Kinnerasani Project
X

Kinnerasani Project: కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Kinnerasani Project: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. కిన్నెరసాని ప్రాజెక్టు ఎగువన గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 397.90 అడుగులకు చేరింది. టీఎంసీ పూర్తిస్థాయి నీటిమట్టం 8.4 కాగా... ప్రస్తుత టీఎంసీ 6.10గా ఉంది. ఎగువ నుండి 700 క్యూసెక్కుల నీరు కిన్నెరసానికి చేరుతుంది.

Shekhar G

Shekhar G

Next Story