నిర్మల్ జిల్లా భైంసాలోని ఆటో నగర్‌లోకి భారీ వరద

Nirmal: కాలనీలోకి చేరిన వరద నీరు

Sriveni Erugu
Published on: 10 July 2022 7:03 AM IST
Heavy flood in Auto Nagar in Bhainsa of Nirmal district
X

నిర్మల్ జిల్లా భైంసాలోని ఆటో నగర్‌లోకి భారీ వరద

Nirmal: నిర్మల్ జిల్లా భైంసాలోని ఆటో నగర్‌లోకి భారీ వరద వచ్చి చేరింది. కాలనీలోకి ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story