Peddapally: పెద్దపల్లి జిల్లా సుందిల్ల బక్క చెరువులో భారీగా చేపలు మృత్యువాత..

Peddapally: నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలంటున్న మత్స్య కార్మిక సంఘం

Shekhar G
Published on: 25 July 2023 2:58 PM IST
Heavy Fish Died In Sundilla Bakka Pond Of Peddapalli District
X

Peddapally: పెద్దపల్లి జిల్లా సుందిల్ల బక్క చెరువులో భారీగా చేపలు మృత్యువాత..

Peddapally: పెద్దపల్లి జిల్లా సుందిల్ల బక్కచెరువులో చేపలు భారీగా మృత్యువాతపడ్డాయి. చెరువు సమీపంలోని ఓసీపీ-5 ఓబీ మట్టిలో కలిసిన బ్లాస్టింగ్ కెమికల్స్‌ చెరువులో కలవడంతో చేపలు మృత్యువాతపడ్డాయంటున్నారు మత్స్యకారులు. సింగరేణి సమగ్ర విచారణ జరిపించి... నష్టపరిహారం చెల్లించి.. ఆదుకోవాలంటున్నారు మత్స్యకార కార్మిక సంఘం నేతలు.

Shekhar G

Shekhar G

Next Story