ప్రణయ్ హత్య కేసు నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు..

Heart Attack to Pranay Murder Case Accused Abdul Bari
x

ప్రణయ్ హత్య కేసు నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు..

Highlights

Pranay Murder Case: నల్గొండ జిల్లా ప్రణయ్‌ హత్య కేసు నిందితుడికి సీరియస్‌గా ఉంది.

Pranay Murder Case: నల్గొండ జిల్లా ప్రణయ్‌ హత్య కేసు నిందితుడికి సీరియస్‌గా ఉంది. జైల్‌లో ఉన్న అబ్దుల్‌కు సడన్‌గా గుండె నొప్పి వచ్చింది. గమనించిన జైల్ అధికారులు వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రణయ్‌ హత్యకు అమృత తండ్రి మారుతీరావు నుంచి అబ్దుల్‌ సుఫారీ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. 2018 సెప్టెంబర్‌లో ప్రణయ్ హత్య జరిగింది. నేరం రుజువుకావడంతో అబ్దుల్‌ బారీ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభిస్తున్నాడు. 2020 మార్చిలో హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories