MLC Kavitha: సుప్రీంకోర్టులో ఇవాళ కవిత కేసు విచారణ

MLC Kavitha: లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

Jyothi
Published on: 5 Feb 2024 10:23 AM IST
Hearing on Kavitha Case Today in the Supreme Court
X

MLC Kavitha: సుప్రీంకోర్టులో ఇవాళ కవిత కేసు విచారణ

MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు ఇవాళ విచారణకు రానుంది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని.. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనపై ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా.. కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కవిత కేసును జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ విచారించనున్నారు.

Jyothi

Jyothi

Next Story