Bandi Sanjay: బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
Bandi Sanjay: హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో బెయిల్‌ను రద్దు చేయాలని.. హనుమకొండ కోర్టులో పోలీసుల పిటిషన్
Bandi Sanjay: బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
Bandi Sanjay: బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలను హనుమకొండ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ బెయిల్ రద్దు పిటిషన్‌పై గంటకు పైగా వాదోపవాదాలు జరిగాయి. బండి సంజయ్ బెయిల్ కండిషన్లను ఉల్లంఘిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదన్నారు. అయితే బెయిల్ రద్దు చేయడానికి మెరిట్స్ లేవని కోర్టుకు తెలిపారు బండి సంజయ్ తరపు లాయర్లు. పోలీసులు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కోరారు. అయితే రెండు వైపులా వాదనలు విన్న కోర్టు.. విచారణను రేపటికి వాయిదా వేసింది.
Next Story




