MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

MLA Poaching Case: ఈడీ నమోదు చేసిన ఈసీ ఐఆర్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన పైలట్‌ రోహిత్‌రెడ్డి

Dhatripriya
Published on: 20 Feb 2023 10:08 AM IST
Hearing Of MLA Poaching Case In High Court
X

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ నమోదు చేసిన ఈసీ ఐఆర్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story