రాజ్‌భవన్‌లో పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ

* నేడు కౌంటర్ దాఖలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం

Dhatripriya
Published on: 27 March 2023 9:48 AM IST
Hearing In Supreme Court On Raj Bhavan Pending Bills
X

రాజ్‌భవన్‌లో పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court: రాజ్‌భవన్‌లో పెండింగ్ బిల్లులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించకపోవడాన్ని.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ కౌంటర్ దాఖలు చేయనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story