గవర్నర్‌ బిల్లులను పెండింగ్‌‌లో పెట్టడంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

* తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Dhatripriya
Published on: 20 March 2023 11:43 AM IST
Hearing In Supreme Court On Petition Filed By Telangana Government
X

గవర్నర్‌ బిల్లులను పెండింగ్‌‌లో పెట్టడంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

Supreme Court: తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభంకానుంది. గవర్నర్‌ బిల్లులను పెండింగ్‌‌లో పెట్టడంపై తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌పై కాసేపట్లో విచారణ ప్రారంభంకానుంది.

Dhatripriya

Dhatripriya

Next Story