TSPSC Group 1: గ్రూప్‌-1 పరీక్షపై నేడు హైకోర్టులో కీలక విచారణ

TSPSC Group 1: బయోమెట్రిక్ నిబంధన అమలు చేసిన పరీక్షల వివరాలు ఇవ్వనున్న ప్రభుత్వం

Jyothi
Published on: 27 Sept 2023 9:30 AM IST
Hearing in High Court today on Group-1 Exam
X

TSPSC Group 1: గ్రూప్‌-1 పరీక్షపై నేడు హైకోర్టులో కీలక విచారణ

TSPSC Group 1: గ్రూప్‌-1 పరీక్షపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. బయోమెట్రిక్ నిబంధన అమలు చేసిన పరీక్షల వివరాలు ప్రభుత్వం హైకోర్టుకు అందించనుంది. గ్రూప్‌-1లో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి... సాంకేతిక సమస్య కారణమని తెలిపింది. 2లక్షల,33వేల,506 మంది అభ్యర్థులు రెండోసారి గ్రూప్-1 రాశారు. అయితే TSPSC అభ్యర్థుల సంఖ్యను కూడా కోర్టుకు తప్పుగా ఇచ్చి‎నట్లు సమాచారం. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. TSPSC ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Jyothi

Jyothi

Next Story