Healthy Baby Show: హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో హెల్తీ బేబీ షో కార్యక్రమం

Healthy Baby Show Program At Begumpet Hyderabad
x

Healthy Baby Show: హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో హెల్తీ బేబీ షో కార్యక్రమం 

Highlights

Healthy Baby Show: పసిపిల్లలకు ఆరోగ్యంగా పెరిగేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయి

Healthy Baby Show: హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో హెల్తీ బేబీ షో కార్యక్రమం నిర్వహించారు. హెల్తీ బేబీ షో కార్యక్రమం ద్వారా 400 మంది మాతృమూర్తులకు పసిపిల్లలకు పౌష్టిక ఆహార కిట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అందజేశారు. పసిపిల్లలకు ఆరోగ్యంగా పెరిగేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఆడ పిల్లల పట్ల వివక్షతను విడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమ్మాయిలే అన్ని రంగాలలో గొప్పగా దూసుకెళ్తున్నారని ఆయన అన్నారు. బేటి బచావో బేటి పడావో వంటి కార్యక్రమాలను తీసుకొని అమ్మాయిలకు ప్రధాని మోడీ పెద్దపీట వేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories