logo
తెలంగాణ

తాగిన మైకంలో తుపాకితో కానిస్టేబుల్ వీరంగం

తాగిన మైకంలో తుపాకితో కానిస్టేబుల్ వీరంగం
X
Highlights

వరంగల్ నగరంలో హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్ హల్ చల్ చేశారు. వేణుగోపాల స్వామి గుడి దగ్గర ప్రధాన రహదారిపై హెడ్...

వరంగల్ నగరంలో హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్ హల్ చల్ చేశారు. వేణుగోపాల స్వామి గుడి దగ్గర ప్రధాన రహదారిపై హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్ తుపాకీతో వీరంగం సృష్టించారు. ఎంజీఎంలో ఖైదీలకు సెక్యూరిటీ నిమిత్తం వచ్చిన బాలప్రసాద్ చేసిన హంగామాతో స్థానికులు భయాందోళనకు గురైనారు. సమాచారం తెలుసుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలప్రసాదర్ దగ్గర ఉన్న తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.


Web TitleHead Constable Hulchul With Gun In Warangal
Next Story