హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర పోస్టర్‌ రిలీజ్

* తెలంగాణ 35 జిల్లాల్లో ప్రియాంకగాంధీ త్వరలో పాదయాత్ర

Dhatripriya
Published on: 3 Feb 2023 6:29 PM IST
Hath Se Hath Jodo poster Released
X

హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర పోస్టర్‌ రిలీజ్

Hath Se Hath Jodo: తెలంగాణ 35 జిల్లాల్లో ప్రియాంకగాంధీ త్వరలో పాదయాత్ర చేస్తారని రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు వెల్లడించారు. మహబూబ్‌ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహాక సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతం సునీతారావు ఈనెల6 నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేపట్బబోయే హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటి ప్రచారం చేస్తున్నామన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story