Priyanka Gandhi: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి నాటు నాటు డ్యాన్స్ చేస్తున్నాయి

Priyanka Gandhi: కాంగ్రెస్‌తోనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది

Shekhar G
Published on: 19 Nov 2023 3:29 PM IST
Has Anyone Got Job Under BRS Government Says Priyanka Gandhi
X

Priyanka Gandhi: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి నాటు నాటు డ్యాన్స్ చేస్తున్నాయి

Priyanka Gandhi: కాంగ్రెస్‌తోనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు ప్రియాంక గాంధీ. బీఆర్ఎస్ పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని, వారి హక్కులను కాంగ్రెస్ కాపాడుతుందని ఆమె హామీ ఇచ్చారు. ఖానాపూర్, ఆసిఫాబాద్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేపర్ లీక్‌తో విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి నాటు నాటు డ్యాన్స్ చేస్తున్నాయని, వారి డ్యాన్స్ చూడండి కానీ ఓటు మాత్రం వేయొద్దని ప్రియాంక గాంధీ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story