Harish Rao: కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నహరీష్‌రావు

Harish Rao: మ్యానిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నహరీష్‌రావు

Shekhar G
Published on: 22 Oct 2023 1:29 PM IST
Harish Rao Wants To Reverse Congress Global Campaign
X

Harish Rao: కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నహరీష్‌రావు

Harish Rao: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ జల విహార్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయినర్స్, వార్ రూమ్ ఇన్ఛార్జ్‌లతో హరీష్‌రావు భేటి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ప్రచారాన్ని తిప్పకొట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రజల్లోకి మేనిఫెస్టో తీసుకొనిపోవడంలో వెనుక బడుతున్నామన్నారు. 2009 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చెయ్యలేదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story