మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించిన హరీష్‌రావు

Harish Rao: ఇటీవల కన్నుమూసిన ప్రశాంత్‌రెడ్డి తల్లి మంజులమ్మ

Jyothi
Published on: 23 Oct 2023 11:04 AM IST
Harish Rao visited MinisterVemula Prashanth Reddy
X

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించిన హరీష్‌రావు

Harish Rao: మంత్రి వేముల ప్ర‎శాంత్‌రెడ్డిని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ఇటీవల ప్రశాంత్‌రెడ్డి తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మరణించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వగ్రామం వేల్పూర్‌లో ఆ‍యన్ను హరీష్‌రావు పరామర్శించారు. మంత్రి నివాసంలో ఆయన తల్లి చిత్రపటానికి నివాళులర్పించారు.

Jyothi

Jyothi

Next Story