సిద్దిపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Siddipet: జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి హరీశ్ రావు

Jyothi
Published on: 15 Aug 2022 12:27 PM IST
Harish Rao Unveiled the National Flag at Siddipet
X

సిద్దిపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Siddipet: సిద్దిపేటలో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు కనువిందు చేశాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు జెండా ఆవిష్కరించి, గౌరవవందనం స్వీకరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల విభజనతో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలన్నీ దూరమయ్యాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. రైతులకు సాగునీరు అందించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.

Jyothi

Jyothi

Next Story