Harish Rao: తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష చేసిన కేసీఆర్.. తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజని మంత్రి ట్వీట్

Harish Rao: కేసీఆర్ దీక్షాదివస్‌పై వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్

Jyothi
Published on: 29 Nov 2022 11:33 AM IST
Harish Rao Tweet on KCR Deeksha Divas
X

Harish Rao: తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష చేసిన కేసీఆర్.. తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజని మంత్రి ట్వీట్

Harish Rao: కేసీఆర్ దీక్షాదివస్‌పై వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. చరిత్రను మలుపుతిప్పిన రోజని కొనియాడారు మంత్రి హరీశ్ రావు... కేసీఆర్ చారిత్రాత్మక తీర్పునకు 12 పూర్తయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశారన్నారాయన... తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ దీక్ష చేశారని హరీశ్ అన్నారు. తన ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.


Jyothi

Jyothi

Next Story