Harish Rao: ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి.. వ్యక్తిగత దాడులు సరికాదు

Harish Rao: హత్యారాజకీయాలు పనికి రావు

Shekhar G
Published on: 30 Oct 2023 5:58 PM IST
Harish Rao Talks About Kotha Prabhakar Reddy
X

Harish Rao: ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి.. వ్యక్తిగత దాడులు సరికాదు

Harish Rao: కొత్త ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాల్లో హత్యారాజకీయాలు పనికి రావన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి.. కానీ ఇలా వ్యక్తిగత దాడులు చేయటం సరికాదని హరీష్ రావు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story