ఎంఎన్‌జె ఆస్పత్రిలో రోబో సర్జికల్ సేవలు ప్రారంభించిన హరీష్‌రావు

Harish Rao: ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామన్న హరీష్‌రావు

Shekhar G
Published on: 18 Sept 2023 2:12 PM IST
Harish Rao Started Robotic Surgical Services At MNJ Hospital
X

ఎంఎన్‌జె ఆస్పత్రిలో రోబో సర్జికల్ సేవలు ప్రారంభించిన హరీష్‌రావు

Harish Rao: MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు రోబో సర్జికల్ సేవలను ప్రారంభించారు. 450 బెడ్స్ ఉన్న ఈ ఆస్పత్రిలో మరో 3వందల బెడ్స్ పెంచి మొత్తం 750 బెడ్స్ ఉన్నఆస్పత్రిగా తీర్చిదిద్దామని మంత్రి హరీష్‌రావు అన్నారు. కొత్తకొత్త క్యాన్సర్లు వస్తున్నందున ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. 134 కోట్ల రూపాయలతో రోబోఎక్వీప్ మెంట్ ను సమకూర్చినట్టు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story