Harish Rao: తెలంగాణ మరోసారి ఆగమవుతుంది

Harish Rao: ప్రతిపక్షాలకు ఓటు వేస్తే పాలన కుట్టుపడుతుంది

Shekhar G
Published on: 6 Oct 2023 3:55 PM IST
Harish Rao Speech At Nizamabad Public Meeting
X

Harish Rao: తెలంగాణ మరోసారి ఆగమవుతుంది

Harish Rao: ఒక్క ఛాన్స్‌ అంటూ వస్తున్న ప్రతిపక్షాలకు ఓటు వేస్తే మరోసారి తెలంగాణ ఆగమవుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. 9ఏళ్లలో అభివృద్ధి చెందిన తెలంగాణ..ప్రతిపక్షాలకు ఓటు వేస్తే పాలన కుట్టుపడుతుందని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ మరోసారి గెలిచి..కేసీఆర్‌ హ్యట్రిక్‌ సీఎం కాబోతున్నారని మంత్రి హరీష్‌రావు జోస్యం చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా దర్పల్లిలో బీఆర్ఎస్‌ బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేష్‌ గుప్తా పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story