నీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు

Harish Rao: నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు.

Arun Chilukuri
Updated on: 7 Aug 2022 5:57 PM IST
Harish Rao Slams NITI Aayog
X

నీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు

Harish Rao: నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకుందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు నీతి ఆయోగ్ సమాధానం ఇవ్వకపోగా బీజేపీకి వంతపాడుతూ నీతి ఆయోగ్ నోట్ రిలీజ్ చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం నిధులు ఇవ్వలేదన్నారు. నిధులు ఇచ్చినా వాడుకోలేదని నీతి ఆయోగ్ తప్పుడు ప్రకటన చేసిందని మండిపడ్డారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story