Harish Rao: కాంగ్రెస్ 20 నెలల పాలనలో 5 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు

Harish Rao: కాంగ్రెస్ 20 నెలల పాలనలో 5 సార్లు టికెట్ ఛార్జీలు పెంచారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

Arun Chilukuri
Published on: 9 Oct 2025 11:36 AM IST
Harish Rao: కాంగ్రెస్ 20 నెలల పాలనలో 5 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు
X

Harish Rao: కాంగ్రెస్ 20 నెలల పాలనలో 5 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు

Harish Rao: కాంగ్రెస్ 20 నెలల పాలనలో 5 సార్లు టికెట్ ఛార్జీలు పెంచారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బస్సు ఛార్జీలకు వ్యతిరేఖంగా నిరసనలు చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్రీబస్సు పథకం పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి.. పురుషులపై ఛార్జీల మోత మోగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఆర్థికంగా చితికి పోయారని.. ఆర్టీసీ ఛార్జీలు మరింత భారంగా మారుతాయని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story