Harish Rao: ఓటమి భయంతోనే సీఎం రేవంత్‌ వ్యక్తిగత దాడి

Harish Rao: రెండేండ్ల కాంగ్రెస్ అరాచకపు పాలనకు జూబ్లీహిల్స్‌ ప్రజలు బుద్ధిచెబుతారన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు.

Arun Chilukuri
Published on: 7 Nov 2025 3:52 PM IST
Harish Rao: ఓటమి భయంతోనే సీఎం రేవంత్‌ వ్యక్తిగత దాడి
X

Harish Rao: ఓటమి భయంతోనే సీఎం రేవంత్‌ వ్యక్తిగత దాడి

Harish Rao: రెండేండ్ల కాంగ్రెస్ అరాచకపు పాలనకు జూబ్లీహిల్స్‌ ప్రజలు బుద్ధిచెబుతారన్నారు మాజీ మంత్రి హరీష్‌రావు. సీఎం రేవంత్‌ రెండేళ్ల పాలనలో చేసిందంతా విధ్వంసమేనని..సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి జూబ్లీహిల్స్‌లో ఓట్లు వేయించుకోవాలని సీఎం రేవంత్ చూస్తున్నారన్నారని..ఓటమి భయంతో వ్యక్తిగత కామెంట్స్ చేస్తున్నారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story