Harish Rao: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్.. నీతి అయోగ్‌కి విలువ లేకుండా పోయింది..

Harish Rao Slams Centre Over Demonetisation
x

Harish Rao: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్.. నీతి అయోగ్‌కి విలువ లేకుండా పోయింది..

Highlights

Harish Rao: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు.

Harish Rao: పెద్ద నోట్ల రద్దు అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. నోట్ల రద్దు తర్వాతే నగదు చెలామణి డబుల్ అయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ 5లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని ఆరోపించారు. ఈ వైఫల్యంపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాకుముందు 62లక్షల కోట్ల రూపయాల అప్పు ఉంటే.. దాన్ని 169 లక్షల కోట్ల రూపాయలకు పెంచారన్నారు. దేశంలో నీతి అయోగ్‌కు విలువ లేకుండా పోయిందని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories