logo
తెలంగాణ

బండి సంజయ్‌కు మంత్రి హరీష్ రావు సవాల్

Harish Rao Slams Bandi Sanjay
X

బండి సంజయ్‌కు మంత్రి హరీష్ రావు సవాల్

Highlights

Harish Rao: తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని తాము చెబుతుంటే బీజేపీ నేతలు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతన్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు.

Harish Rao: తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని తాము చెబుతుంటే బీజేపీ నేతలు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతన్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణకు మూడు లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు బీజేపీ నేతలు జుటా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాన్నికి హక్కుగా రావాల్సిన బకాయిలకే అతీగతి లేదని.. ఇతర నిధుల గురించి అన్నీ బోగస్ మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టాలలని చూస్తున్నారని విమర్శించారు. ఒక వేల కేంద్రమే నిధులు నిధులు ఇచ్చినట్లయితే బండి సంజయ్ నిరూపించాలని సవాల్ చేశారు. పల్లెలకు కేంద్రం నేరుగా నిధులు ఇస్తున్నట్లు చెబుతున్న బండి సంజయ్ పక్కనే ఉన్న రాయచూర్ వెళ్లి చూసొచ్చేందుకు రెడీగా ఉన్నారా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు తిట్ల పురాణం తప్ప నిజాలు జీర్ణించుకోలేరని హరీష్ రావు విమర్శించారు.


Web TitleHarish Rao Slams Bandi Sanjay
Next Story