Harish Rao: షెకావత్‌తో మాకు వ్యక్తిగత పంచాయితీ లేదు

Harish Rao: ఏడేళ్లుగా కేంద్రం నుంచి సహకారం లేదు -హరీష్‌ రావు

Sandeep Eggoju
Published on: 12 Nov 2021 5:21 PM IST
Harish Rao Says We do not have a Personal Issue with Gajendra Singh Shekhawat
X

మంత్రి హరీష్ రావు (ఫైల్ ఇమేజ్)

Harish Rao: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో వ్యక్తిగత పంచాయితీ లేదన్నారు మంత్రి హరీష్‌ రావు. ఏడేళ్లుగా కేంద్రం నుంచి సహకారం అందడం లేదని ఆరోపించారు ఆయన. రాజ్యాంగ బద్ధంగా విభజన చట్టాన్నే అమలు చేయాలని కోరుతున్నామన్న హరీష్‌ రావు, ఇప్పటివరకు తెలంగాణ నీటినే వాడుకుంటున్నట్లు వెల్లడించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story