Geetha Karmikulu - Harish Rao: త్వరలో గీతాకార్మికుల కోసం భీమా తీసుకొస్తాం

Geetha Karmikulu - Harish Rao: బీసీల అభివృద్ధి కోసం బీజేపీ ఏమి చేసిందో చెప్పాలి, మనుషులను కాదు ప్రగతిని చూసి ఓటు వెయ్యండి

Shireesha
Updated on: 14 Sept 2021 8:01 PM IST
Harish Rao Said that We will Bring Up Insurance for Geetha Karmikulu Soon | Telugu Online News
X

త్వరలో గీతాకార్మికుల కోసం భీమా తీసుకొస్తాం

Geetha Karmikulu - Harish Rao: త్వరలో గీతాకార్మికుల కోసం భీమా తీసుకొస్తామన్నారు మంత్రి హారీష్‌ రావు. బీసీల అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే మిగితా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి నిరుపేదలకు పంపణీ చేస్తామన్నారు మంత్రి హారీష్‌ రావు. ఇక మనుషులను కాదు ప్రగతిని చూసి ఓటు వేయాలని ప్రజలక పిలుపునిచ్చారు.

Shireesha

Shireesha

Next Story