Harish Rao: క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: క్రికెట్ ఆడుతూ అక్కడున్నవారిలో ఉత్సాహం నింపిన హరీష్‌

Dhatripriya
Updated on: 6 March 2023 5:55 PM IST
Harish Rao Played Cricket With The Players
X

Harish Rao: క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడిన మంత్రి హరీష్‌రావు

Harish Rao: మంత్రి హరీష్ రావు లైఫ్ స్టయిల్ విభిన్నంగా ఉంటుంది. ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ఆటవిడుపు మరిచిపోరు. తాజాగా హరీశ్ రావు క్రికెట్ ఆడారు. కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలిరా అన్న రీతిన బ్యాట్ పట్టి దుమ్మురేపారు. సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో నిర్వహిస్తున్న స్టేట్ లేవెల్ బాల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌ను మంత్రి ప్రారంభించారు. క్రికెట్ ఆడుతూ అక్కడున్న వారిలో ఉత్సాహం నింపారు.



Dhatripriya

Dhatripriya

Next Story