Harish Rao: ఇంటింటి సర్వేలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

Harish Rao: ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు

Rama Rao
Published on: 23 Jan 2022 12:43 PM IST
Harish Rao Participating in the Fever Survey in Sangareddy
X

ఇంటింటి సర్వేలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

Harish Rao: ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో ఆయన సర్వేలో పాల్గొన్నారు. రామచంద్రపురం భారతినగర్‌ డివిజన్‌ 111వ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా ప్రజలను మంత్రి పలకరించారు. కాలనీవాసుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, ఆరోగ్యశాఖ అధికారులు కూడా ఉన్నారు.

Rama Rao

Rama Rao

Next Story