Raksha Bandhan: హుజూరాబాద్ రాఖీ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు

* హరీశ్ రావుకు రాఖీ కట్టిన మహిళ ప్రజాప్రతినిధులు * హుజూరాబాద్ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు : హరీశ్ రావు

Sandeep Reddy
Updated on: 22 Aug 2021 12:45 PM IST
Harish Rao Participated Raksha Bandhan celebrations in Huzurabad
X

హరీశ్ రావుకు రాఖీ కట్టిన మహిళ ప్రజాప్రతినిధులు (ఫైల్ ఫోటో)

Raksha Bandhan: రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీశ్ రావు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నేతలు, హుజూరాబాద్ టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తో కలిసి రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కనమల విజయ, మున్సిపల్ చైర్మన్ గంధే రాధిక తదితర మహిళా ప్రజాప్రతినిధిులు మంత్రి హరీశ్ రావుకు రాఖీ కట్టారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story