Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్‌రావు బహిరంగ లేఖ
Harish Rao: 90లక్షల కుటుంబాలకు లబ్దికలిగేలా చేయాలి
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్‌రావు బహిరంగ లేఖ
Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకంలో జరుగుతున్న పొరపాట్లతో, పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రేషన్ కార్డులో పేరున్న వారు రెండు మూడు కుటుంబాలుగా విడిపోయి బతుకుతున్నారని.. వారందర్నీ ఒకే కుటుంబంగా లెక్కకట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని హరీష్‌రావు కోరారు. నిజమైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే, మొత్తం 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ది కలిగేలా చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
Next Story




