Harish Rao: దొంగలు జైలుకెళ్లిన తర్వాత పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి

Harish Rao: బీఆర్ఎస్ చదువులు చెప్పిస్తుంటే..బీజేపీ పేపర్ లీక్ చేస్తోంది

Jyothi
Published on: 6 April 2023 5:34 PM IST
Harish Rao once Again Responded to Tenth Paper Leak issue
X

Harish Rao: దొంగలు జైలుకెళ్లిన తర్వాత పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి

Harish Rao: టెన్త్ పేపర్ లీక్ ఇష్యూపై మరోసారి స్పందించారు మంత్రి హరీశ్‌రావు. విద్యార్థులకు...బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత చదువులు చెప్పిస్తుంటే... బీజేపీ మాత్రం పేపర్ లీక్ చేస్తోందన్నారు... టెన్త్ పేపర్ లీక్ కుట్రలకు పాల్పడిన దొంగలను జైల్లో వేసిన తర్వాత... పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు మంత్రి హరీశ్‌రావు.

Jyothi

Jyothi

Next Story