Harish Rao: రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు

Harish Rao: కేసీఆర్ మొదటి ఐదేండ్లలో.. మంచినీళ్లు, కరెంట్, వ్యవసాయంపై దృష్టి పెట్టాం

Shekhar G
Published on: 19 Nov 2023 3:21 PM IST
Harish Rao On KCR
X

Harish Rao: రెండోసారి అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు

Harish Rao: కేసీఆర్ పాలనలో గురుకుల పాఠశాలు అభివృద్ధి చెందాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కేసీఆర్ మొదటి ఐదేండ్లలో మంచినీళ్లు, కరెంట్, వ్యవసాయంపై దృష్టి పెట్టామన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గురుకులాల అభివృద్ధితో విద్యార్థుల భవిష్యతు మారిందని మంత్రి హరీష్‌రావు అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story