ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీశ్​ రావు ములాఖత్

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కవితతో భేటీ అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 Jun 2024 3:45 PM IST
Harish Rao Mulakat With MLC Kavitha
X

ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీశ్​ రావు ములాఖత్

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కవితతో భేటీ అయ్యారు. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఉదయం ములాఖత్ అయ్యారు. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. గతంలోనూ కవితను మాజీ మంత్రి కేటీఆర్​ సహా పలువురు కలిసి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్​లు కవితతో ములాఖత్ అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story