Breaking News: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. హ‌రీశ్ రావుకు ఆరోగ్య శాఖ..

Breaking News: సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 9 Nov 2021 8:50 PM IST
Harish Rao Get Health Ministry
X

Breaking News: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. హ‌రీశ్ రావుకు ఆరోగ్య శాఖ..

Breaking News: సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గా ఉన్న హ‌రీష్ రావు కు వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్య మంత్రి కేసీఆర్ కేటాయించాడు. ఇప్పటి వ‌ర‌కు ఈ శాఖ ముఖ్య మంత్రి కేసీఆర్ వ‌ద్దనే ఉండేది. ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావుకు అద‌నంగా ఆరోగ్య శాఖ అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు హ‌రీశ్ రావు ఆర్థిక శాఖ‌ను మాత్ర‌మే ప‌ర్య‌వేక్షించేవారు. ఇక నుంచి రెండు శాఖ‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story