Harish Rao: బీఆర్ఎస్‌ కడియం శ్రీహరికి ఏం తక్కువ చేసింది?

Harish Rao: ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై హరీష్ రావు ఫైర్

Shashank Gullapelli
Published on: 1 April 2024 2:11 PM IST
Harish Rao Fires On Kadiyam Srihari
X

Harish Rao: బీఆర్ఎస్‌ కడియం శ్రీహరికి ఏం తక్కువ చేసింది?

Harish Rao: ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరికపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పదవులిచ్చి గౌరవిస్తే.. పార్టీని మోసం చేసి వెళ్లారని ఆరోపించారు. బీఆర్ఎస్‌ కడియం శ్రీహరికి ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. నిజాయితీ గురించి మాట్లాడే కడియం శ్రీహరి.. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story