Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే

Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు మాజీమంత్రి హరీష్‌రావు.

Arun Chilukuri
Published on: 7 Feb 2026 2:38 PM IST
Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే
X

Harish Rao: కాంగ్రెస్, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు మాజీమంత్రి హరీష్‌రావు. బట్ట కాల్చి బీఆర్‌ఎస్‌పై వేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ పేరిట పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ కాళేశ్వరం వల్లే తెలంగాణలో బంగారమైన పంటలు పండుతున్నాయని అన్నారు. గజ్వేల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీమంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్‌ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని నిప్పులు చెరిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story