Harish Rao: నామినేషన్ దాఖలు చేసిన హరీష్‌రావు

Harish Rao: సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మంత్రి హరీష్‌రావు

Jyothi
Published on: 9 Nov 2023 12:48 PM IST
Harish Rao Filed the Nomination in Siddipet
X

Harish Rao: నామినేషన్ దాఖలు చేసిన హరీష్‌రావు

Harish Rao: మంత్రి హరీష్‌‌రావు సిద్దిపేటలో నామినేషన్‌ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పట్టణంలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆర్వో కార్యాలయానికి బయల్దేరి వెళ్లి నామినేషన్ వేశారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మంత్రి హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story