Harish Rao: పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర రేవంత్ రెడ్డిది

Harish Rao: కాంగ్రెస్‌ మాకు పదవులు ఇవ్వలేదు..మేమే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చాం

Jyothi
Published on: 16 Dec 2023 12:09 PM IST
Harish Rao Counter to Revanth Reddy in the Assembly
X

Harish Rao: పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర రేవంత్ రెడ్డిది

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. సీఎం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోతిరెడ్డిపాడును ఆపేందుకు టీఆర్ఎస్‌ ప్రయత్నించలేదని అనడం సరికాదన్నారు. పోతిరెడ్డిపాడు గురించే రాజశేఖర్‌ రెడ్డి కేబినెట్‌లో 14 నెలలకే రాజీనామా చేశామన్నారు. గత రికార్డులు బయటకు తీయండి.. వాస్తవాలు తెలుస్తాయని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story